తెరాస చేసిన ప్రయత్నాలన్నింటిని ప్రజలు తిరస్కరించారు-మధుయాష్కీ

అధికారం చేజిక్కించుకోవాలని తెరాస చేసిన ప్రయత్నాలన్నింటిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు.సర్వేలతో తమకు సంబంధం లేదన్నారు.తెలంగాణ లో ప్రజాకూటమి ప్రభుత్వం రాబోతుందని విశ్వసం వ్యక్తం చేసిన యాష్కీ,ఇందుకు కృషి చేసిన మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.మెట్పల్లి లో తనను చంపేందుకు కుట్ర చేయడంతో పాటు మిగతా నేతలపైనా వివిధ రూపాల్లో దాడులు జరిగాయన్నారు.

error: