తెలంగాణను చీకటి చేయడమే కాంగ్రెస్ లక్ష్యమా-హరీష్ రావు

అభివృద్ధికి,అవకాశవాద రాజకీయాలకు మధ్య తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.పదవుల కోసం అనైతికంగా పొత్తులు పెట్టుకుందని ఆరోపించారు.యాదాద్రిలో థర్మల్ ప్రాజెక్ట్ ని కోమటి రెడ్డి మూసివేయిస్తానని చెప్తున్నారని,తెలంగాణను చీకటి చేయడమే కాంగ్రెస్ లక్ష్యమా అని ప్రశ్నించారు.మెదక్ లో అన్ని స్థానాలు మావే అని చెప్పారు.

error: