తెలంగాణాలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది.వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్,అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు,పేదలందరికీ ఇల్లు,విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు,స్కూటీలు,డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా లాప్టాప్ లు,అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,ఉపాధి హామీ కూలీలకు ఉచిత అల్పాహారం,కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి సాగునీరు అందిస్తామని పేర్కొంది.
