Trending News:

తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే-ఉత్తమ్

తెలంగాణలో తెరాస ఓడుతుందని హరీష్రావు తనకు రాసిన బహిరంగ లేఖ ద్వారా అర్థమౌతుందన్నారు.ముందుగానే ఓటమిని అంగీకరించినందుకు,హరీష్ కు ధన్యవాదాలు తెలియచేస్తున్నాని ఉత్తమ్ పేర్కొన్నారు.అటు రాష్ట్ర సంపదను దోచుకున్న కెసిఆర్ ఫామ్హౌస్ కే పరిమితమయ్యే రోజు ఆసన్నమైనది వెల్లడించారు.

error: