Trending News:

తెలంగాణ లో ప్రచారానికి రాహుల్ గాంధీ పచ్చ జెండా

తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రచారంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది.ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 సభల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ పచ్చ జండా ఊపారు.అటు సోనియా కూడా రెండు సభల్లో పాల్గొననున్నారు.ఆమె సభల కోసం హైదరాబాద్,కరీంనగర్ వేదికలను పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఈ నెల 16 న కాంగ్రెస్ అభ్యర్థుల జాభితా విడుదల కానుంది.

error: