దేశంలో నైపుణ్యతకు కొరవ లేదు

విద్యార్థులు కొత్త ఆలోచనలతో సమాజహితమైన పరిశోధనలు చేపట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.దేశంలో నైపుణ్యతకు కొరవ లేదన్న ఆయన పరిస్థితులకు తగినట్లుగా విద్యార్థులు అభివృద్ధి చెందాలని సూచించారు.వరంగల్ నిట్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య ప్రపంచం మొత్తము మీ వైపే చూస్తోందని చెప్పారు.

error: