దేశానికి ఆడటం చాలా బరువైన బాధ్యత -కోహ్లీ

తన కెరియర్ లో ఇంకొన్నాళ్ళు మాత్రమే క్రికెట్ ను ఆస్వాదించడానికి మిగిలి ఉన్నాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.’దేశానికి ఆడటం చాలా బరువైన బాధ్యత.ఏ మ్యాచ్ ను తేలికగా తీసుకోకూడదు,మనం శక్తి మేర విజయం కోసం ప్రయత్నించాలి.మనం ఆడే ఆట నీకు ఎనలేని గౌరవాన్ని ఇస్తుంది’అని అన్నారు.

error: