నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

గజ్వేల్ నియోజక వర్గానికి నామినేషన్ తెరాస అధినేత KCR దాఖలు చేసారు.గజ్వేల్ RDO కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించిన ఆయన,తెరాస గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.అంతకుముందు ఆనవాయితీ ప్రకారం కోనాయిపల్లి వెంకన్నను KCR దర్శించుకున్నారు.

error: