అమీర్పేట్-మియాపూర్ మెట్రో రైల్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బాలానగర్ స్టేషన్ కు సమీపంలో రైల్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ సరఫరాతో అంతరాయం కలిగి రైలు ఆగిపోయిందని,సమస్యను పరిష్కరిస్తామని మెట్రో సిబ్బంది చెబుతున్నారు.