నీళ్లు కావాలో,కన్నీళ్లు కావాలో తేల్చుకోండి-KTR

ఆలేరు లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో KTR పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ,ఇన్నాళ్లు కాంగ్రెస్ మొండి చెయ్యి ఇచ్చింది అన్నారు.ప్రజల చెవిలో బీజేపీ పువ్వులు పెట్టింది.పుల్లలు పెట్టె కోదండరాం కు అగ్గిపుల్ల దొరికింది.ఇక ఆయనకు అదే పని అన్నారు.తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు ఉస్కో అంటే కాంగ్రెస్ వాళ్ళు డిస్కో చేస్తున్నారు అన్నారు.దొంగలు దొంగలు ఒకటన్నట్లుగా తెలంగాణ వ్యతిరేకులంతా ఒకటయ్యారు.మహాకూటమి పేరుతో మాయామోసానికి పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.మహాకూటమి కి ఓటేస్తే ఆగమైతం,గోసపడతాం అన్నారు.

error: