పత్తి సాగుకు అలంపూరు ప్రసిద్ధి -మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మార్కెట్ అధ్యయనంతో నియంత్రిత సాగు అమలు

– తెలంగాణలో ఈ వానాకాలం కోటి 45 లక్షల ఎకరాలలో వివిధ పంటల సాగు

– 60 లక్షల ఎకరాలలో పత్తి సాగు, 53 లక్షల ఎకరాలలో వరి, 12 లక్షల ఎకరాలలో కంది సాగు

– ఎన్ని మార్పులు జరిగినా, ఎంత శాస్త్ర సాంకేతికత పెరిగినా ఆహారం భూమి నుండి రావాల్సిందే

– దానిని రైతు పండియ్యాల్సిందే .. దీనికి ప్రత్యామ్నాయం లేదు

– అందుకే కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు

– రైతు బాగుండాలని అనేక పథకాలు ప్రవేశపెట్టారు

– ఆహార పద్దతులు, వండే వంటలో మార్పులు రావచ్చు

– కానీ పండించే పంటకు భూమే ఆధారం

– అలంపూరు నియోజకవర్గం నారాయణపురం, మద్దూరు, కలుగొట్ల రైతువేదికలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అబ్రహం గారు, జడ్పీ చైర్మన్ సరిత గారు

error: