పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది-లక్ష్మణ్

డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో తెరాస కు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని,తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.కరీంనగర్లో పర్యటించిన ఆయన,గ్రూప్-4 పరీక్షలో ఎన్నో అవకవతవకలు జరిగాయన్నారు.పరీక్షా నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

error: