పవన్ కళ్యాణ్ కరోనా నియంత్రణకు 2 కోట్లు విరాళం

కరోనా నియంత్రణకు 2 కోట్లు విరాళంప్రకటించిన జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ దేశంమొత్తం కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంటే, కోవిడ్ -19 వ్యాప్తికి వ్యతిరేకంగా నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పియం రిలీఫ్ ఫండ్ కు మరియు ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా సియం రిలీఫ్ ఫండ్స్ కు 2 కోట్లు విరాళంగా అందజేశారు. కరోన వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకొని జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధాని రిలీఫ్ ఫండ్ కు 1 కోటి రూపాయలు విరాళాన్ని … Continue reading పవన్ కళ్యాణ్ కరోనా నియంత్రణకు 2 కోట్లు విరాళం