సెహ్వాగ్ తో పోల్చడం సరైన పద్ధతి కాదు

విండీస్ తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించిన పృథ్వీ షా ను సెహ్వాగ్ తో పోల్చడం సరైన పద్ధతి కాదని భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.’షా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు అనడంలో సందేహం లేదు.కానీ అతడి కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది.ఇంకా అతను చాల దూరం వెళ్లాల్సి ఉంది.అలాంటి షా ను 100 టెస్టులు ఆడిన వీరు తో పోల్చడం సరైనది కాదు.

error: