ఇతర దేశాలలో అత్యంత సంచలనాత్మక మొబైల్ వీడియో గేమ్ అయిన ‘పోకేమాన్ గో’. ఎంతగానో ఎదురుచూస్తున్న గేమింగ్ ప్రియుల కోసం ఈ బుధవారం భారతీయ మార్కెట్‌లోకి విడుదల కాబోతుంది . రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భాగస్వామ్యంతో ముకేశ్ అంబానీ నేతృత్వంలో భారత్‌లో ఈ వీడియో గేమ్ విడుదల చేయబోతున్నారు. బుధవారం నుంచి ఈ గేమ్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సమాచారం.
