ప్రజలు తెరాస ను విశ్వసిస్తున్నారు

బైంసా లో జరిగిన సభలో రాహుల్ గండి అసత్యాలే మాట్లాడారని తెరాస ఎంపీ వినోద్ అన్నారు.కాంగ్రెస్ నేతలు రాహుల్ కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆయన,ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కు అంబేద్కర్ పేరు కొనసాగుతుందన్నారు.రైతులకు తాము రూ.లక్ష రుణమాపీ హామీ ఇచ్చామని,గతంలో ఇచ్చిన మాపీ హామీని కూడా నిలబెట్టుకున్నట్లు తెలిపారు.

error: