ప్రతి కష్టంలో, ప్రతి పండుగలో మనం ఉంటాం-హరీష్ రావు

సిద్ధిపేట లో జరిగిన ఎరుకల కులస్థుల సమావేశంలో తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ,సిద్ధిపేట జనం మీద నాకు మరింత జిమ్మేదార్ పెరిగింది.5 సంవత్సరాలు నేను తిరిగితే ఈ 40 రోజులు మీరు న గురించి తిరిగి ఆశీర్వదిస్తున్నారు.ఏ అవార్డులోనైనా సిద్ధిపేట మొదటి స్తానం లో ఉంది.హైదరాబాద్ అపోలో ఆసుపత్రిని తలపించేలా సిద్ధిపేట దవాఖాన ఉంది.70 లక్షల రూపాయలతో అద్భుతంగా ఎరుకల భవనాన్ని నిర్మించాం అన్నారు.ఎరుకల కులస్తులకు లోన్లు వచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టె విదంగా కృషి చేస్తా అన్నారు. వానాకాలం వస్తే ఓట్లు ఉషిల్లు వస్తాయి.కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే అన్నారు.ఉద్యమంలో ఫస్ట్,అభివృద్ధిలో ఫస్ట్ ఉన్నాం,రేపు మెజారిటీ లో కూడా ముందుండాలి అన్నారు.

error: