హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్ ఫై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.రాయదుర్గం లోని ప్రభాస్ గెస్ట్ హౌస్ ను రెవిన్యూ అధికారులు సీజ్ చేసారు.దీనిపై ప్రభాస్ కోర్టు పిటిషన్ దాఖలు చేయగా,కౌంటర్ దాఖలు చేసారు రెవిన్యూ అధికారులు.రెగ్యులరైసెషన్ కోసం ప్రభాస్ అభ్యర్థనను పరిశీలనలో వెనక్కి ఎందుకు పంపారని అధికారులను కోర్టు ప్రశ్నించింది.కాగా పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచుతామన్నారు న్యాయవాది.