బచ్చన్నపేట లో దారుణం,చెల్లిని ప్రేమించాడని…

బచ్చన్నపేట లో దారుణం…
ఒక్కసారిగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది…
బచ్చన్నపేట మండలం లో కొడ్వటుర్ రోడ్డు కు శ్రీనిధి ఫంక్షన్ హాల్ సమీపంలో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి నీ ట్రాలీ ఆటో గుద్ది హత్య చేయబోయారు
కొన్నే గ్రామానికి చెందిన పెర్ని శ్రీధర్ కొడ్వటుర్ గ్రామంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటాడు అతని మీద ఎవరో పాత కక్షలతో ట్రాలీ ఆటో తో పల్సర్ బైక్ మీద వెళ్తున్న శ్రీదర్ ను గుద్ది కత్తితో పొడిచారు
పోలీసులకు అందిన సమాచారం తో అతన్ని తీసుకొని అతన్ని హాస్పిటల్కు తరలించారు జనగామ ఏరియా హాస్పిటల్ లో చనిపోవడం జరిగింది

error: