తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీకి ఆటంకం ఏర్పడింది.కోటి మంది మహిళలకు చీరలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా,ఎన్నికల సంఘం నిరాకరించింది.వీటి పంపిణీకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.