బతుకమ్మ చీరల పంపిణీకి అనుమతివ్వండి.

బతుకమ్మ చీరల పంపిణీపై మరొక్కసారి ఆలోచించాలని తెరాస ఎంపీ వినోద్ కుమార్ ఎన్నికల సంఘాన్ని కోరారు.మే 9 న ఈ చీరల కోసం ప్రభుత్వం రూ.281కోట్లు విడుదల చేసిందన్న ఆయన,అప్పుడు ఎన్నికల గురించి ఎవరు ఆలోచించలేదని చెప్పారు.ఒకవేళ ఈసీ తమ నిర్ణయం తప్పదంటే తప్పకుండా పాటిస్తామని చెప్పారు.

error: