బిచ్కుంద సర్పంచ్ భర్తపై జర్నలిస్టుల ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద సర్పంచ్ భర్త నుకల్ రాజు ఫోన్ లో నాపైనే కేస్ వేస్తావా అంటూ దుర్భాషలాడుతూ అనరాని మాటలు మాట్లాడడంతో బెదిరింపులకు మనస్తాపానికి గురైనా సదరు రిపోర్టర్ (జ్యోతి ) లలయ్య స్థానిక పోలీసు స్టేషన్ లో సర్పంచ్ భర్త పై పిర్యాదు చేశాడు.
ఈ సందర్బంగా టిడబ్ల్యు జే కామారెడ్డి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాచర సేవలను అందిచిన జర్నలిస్టుల పట్ల ఆసభ్యపదజాలంతో మాట్లాడడాన్ని ఖండింస్తు సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

error: