బీసీ వ్యక్తిని సీఎం గా ప్రకటిస్తే మహాకూటమికి మద్దతిస్తాము -ఎర్ర సత్యనారాయణ

తెలంగాణాలో త్వరలో జరిగే ఎన్నికల్లో మహాకూటమి తరుపున బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు.ఈ మేరకు TPCC చీఫ్ ఉత్తమ్ కు లేఖ అందించిన ఆయన,బీసీల డిమాండ్ల ను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని,రాష్ట్ర జనాభాలో 50%మంది బీసీ లు ఉన్నారని పేర్కొన్నారు.

error: