బ్యాంక్‌ షేర్లు భారీగా పడిపోతున్నాయి

ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో, బ్యాంక్‌ షేర్లు భారీగా పడిపోతున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1 శాతం మేర డౌన్‌ అయింది. ఎస్‌బీఐ, సిండికేట్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు నష్టాలు పాలవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐలతో పాటు హిందాల్కో, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీలు టాప్‌ లూజర్లుగా ఉన్నాయి.

error: