బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా వచ్చింది.

కరోనా వైరస్ మహమ్మారి ఎవ్వరని వదలడం లేదు. ఈ వైరస్ కు కులంలేదు, మతం లేదు, పేద ధనిక తేడా లేకుండా ఎవ్వరని వదలడం లేదు. యాక్టర్,డాక్టర్,పోలిస్, నేడు ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటి వరకు బ్రిటన్ ప్రజలకోసం ఆస్పత్రులు తిరిగిన ప్రధాని కరోనా లక్షణాలతో భాధపడుతున్నట్లు కన్పిస్తుండడంతో అయన కూడా పరిక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్ తేలింది. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ కరోనా సోకడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంటినుండే వీడియో కాంఫోరేన్స్ లో  పాలనా  కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.  తనకు కరోనా వచిందని బోరిఫ్ జన్సానే ప్రకటించారు.

error: