భారత్ అంతరిక్ష పరిశోధనలకు రష్యా సహకారం

భారత్,రష్యా దేశాల మధ్య అంతరిక్ష పరిశోధనల సహకారం పై ఇరుదేశాల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.మానవ సహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు నావిగేషన్ వ్యవస్థ నిర్మాణం పైన ఒప్పందం కుదిరిందని రష్యా వెల్లడించింది.వీటికి సంబంధించి ఢిల్లీ లో ప్రధాని మోదీ,రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య 20 డాక్యూమెంట్ల పైన సంతకాలు జరగనున్నట్లు తెలుస్తుంది.

error: