భారత్ తో వన్డేలు ,టీ20 లకు గేల్ దూరం

భారత్ లో జరగనున్న వన్డే,టీ20 సిరీస్ లకు వెస్టిండీస్ సెలెక్టర్లు వేర్వేరుగా జట్లను ప్రకటించారు.ఈ సిరీస్ ల నుంచి వ్యక్తిగత కారణాలతో క్రిస్గేల్ తప్పుకున్నట్లు వెల్లడించారు.వన్డే జట్టుకు జాసన్ హోల్డర్ సారథ్యం వహించనుండగా,టీ20 జట్టుకు కార్లోస్ బ్రాత్ వైట్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

error: