భారత్ పై అమెరికా వాణిజ్య యుద్ధం ?

నార్త్ డకోటాలోని ఫార్గో సిటీలో నిధులసేకరణ కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో  ట్రంప్ మాట్లాడుతూ ‘అభివృద్ధి చెందుతున్న దేశాల కేటగిరీలో కొన్ని దేశాలకు మనం సబ్సిడీలు ఇస్తున్నాం. భారత్, చైనా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకుంటూ సబ్సిడీలు పొందుతున్నాయి. నిజానికి ఆ దేశాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. అలాంటప్పుడు వాటికి సబ్సిడీలు ఇవ్వడంలో అర్థం లేదు. ఇదంతా పిచ్చి పని. అందుకే మేము దాన్ని నిలిపి వేయాలని అనుకుంటున్నాం’  అని స్వయంగా చెప్పారు.

error: