భారత్ లో 724 కరోనా భాదితులు

ఇప్పటివరకు భారత్ లో 724 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా అందులో 67 మందికి రికవరీ అయ్యారు. 17 మంది మరణిచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది..

error: