భారత తొలి ఇన్నింగ్స్ :649/9 డిక్లైర్డ్

రాజకోట్ వేదికగా జరుగుతున్నతొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది.పృథ్వీ షా (134),పుజారా(86),కోహ్లీ(139),జడేజా(100) నాటౌట్ రాణించడంతో భారత్ 649/9 వద్ద తన ఇన్నింగ్స్ ను డిక్లైర్ చేసింది.విండీస్ బౌలర్లలో బిషూకు 4 వికెట్లు దక్కాయి.అటు 123  టెస్ట్ ఇన్నింగ్స్ లోనే 24 సెంచరీ లు చేసిన కోహ్లీ,బ్రాడ్మన్ తర్వాత అత్యంత వేగంగా 24 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

error: