భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

క్రుడాయిలు ధరలు 4 సంవత్సరాల గరిష్ఠానికి చేరడం,డాలర్ కి విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి.ప్రారంభంలోనే 500 పాయింట్లు నష్టపోయిన BSE సెన్సెక్స్,805.25 పాయింట్లు నష్టపోయి 35,170.38 వద్ద ట్రేడ్ అవుతుంది.అదే సమయంలో నిఫ్టీ 245 పాయింట్లు నష్టపోయి 10,613.25వద్ద ట్రేడ్ అవుతుంది.డాలర్ ముందు రూపాయి విలువ రూ.73.77కు పతనమైంది.

error: