భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని విజయం కోసమే పోరాడుతాం

భారత్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫీ మోర్తజా తెలిపాడు.’ఈ మ్యాచ్ లో మాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పాకిస్తాన్ పై విజయం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.’అనీ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్ లో బంగ్లా తుదిజట్టుకు షకీబ్,తమీమ్ ఇక్భాల్ దూరం కానున్నారు.

error: