ఇరాన్‌తో ఏ దేశమైనా వ్యాపారం చేస్తే, ఆ దేశంతో అమెరికా తన వ్యాపారాన్ని నిలిపేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ‘ఇరాన్‌పై మరింత సమర్థవంతమైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశం మాతో వారి వాణిజ్యాన్ని నిలిపేయాల్సి ఉంటుంది. ప్రపంచ శాంతి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను’ అని ట్రంప్ ట్విటర్‌లో హెచ్చరించారు.