మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తెరాస లో అసమ్మతి సెగలు నేడు జరగాల్సిన KTR బహిరంగ సభను వాయిదా పడేలా చేసాయి.ఈ నియోజక వర్గం లో జైపాల్ యాదవ్ కు సీటు కేటాయించగా,తనకు సీటు దక్కక పోవడంతో మరోనేత కసిరెడ్డి నారాయణ రెడ్డి అధిష్టానానికి సహకరించేది లేదు అని అన్నారు. వారు సభకు వ్యతిరేఖంగా మారడంతో స్వభాను వాయిదా వేశారు.
