దేశంలో మహాకూటమి మద్దతుతో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ పిడుగు లాంటి వార్త చెప్పింది.మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ లలో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించారు.RSS కు దిగ్విజయ్ ఏజెంటు లా పనిచేస్తున్నారని,తమతో పొత్తుకు కొందరు కాంగ్రెస్ సీనియర్ లు ఒప్పుకోవడం లేదని ఆరోపించారు.కాంగ్రెస్ లోనూ కులతత్వం పెరిగిందని మాయావతి విమర్శలు చేశారు.