మహాకూటమిలో సీట్లు పంచుకునే లోపు మనం స్వీట్లు పంచుకోవాలి-KTR

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికి అందచేస్తున్నామని KTR వ్యాఖ్యానించారు.స్టేషన్ ఘనపూర్ లో తెరాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన,వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు తెరాస ను గెలిపించాలని కోరారు.మహాకూటమిలో పార్టీలు సీట్లు పంచుకునే లోపు మనం స్వీట్లు పంచుకోవాలన్నారు.

error: