మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారిందట.ముక్యంగా టీటీడీపీ చీఫ్ రమణ,TJS చీఫ్ కోదండరాం,సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,లను ఎక్కడనుంచి పోటీ చేయించాలి? వారు కోరుకున్న సీటు ఇవ్వగలమా?లేదా?అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదట.అసలు వీరు ఎన్నికల బరిలో ఉంటారా?ఉండరా?అనేది సందిగ్ధంగా మారిందట.
