మీ కష్టసుఖాల్లో కుటుంబ సభ్యునిగా మమేకమౌతా-హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా 4 వ వార్డు లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ,మీరు కోరుకునే అభివృద్ధి మీ ముందు ఉంచాను.మీ కష్ట సుఖాల్లో కుటుంబ సభ్యునిగా మమేకమౌతాను.మీరు ఇచ్చే ఆత్మీయత, ఆదరణ మర్చిపోలేనిది.ఆడపడుచులకు బతుకమ్మ ఆటలకు,ఆహ్లాదానికి కోమటి చెరువు వేదిక.KCR ఆశీస్సులు,మీ దీవెనలు అభివృద్ధిలో ఆదర్శనంగా నిలిచాం.అండర్గ్రౌండ్ డ్రైనేజీ తో రాబోయే రోజుల్లో దోమలు లేని సిద్దిపేట గా చేసుకోబోతున్నాం అన్నారు.

error: