ముగిసిన తొలి రోజు ఆట

పెర్త్:టీమిండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో277/6స్కోర్ చేసింది.హ్యారిస్(70),ఫించ్(50) భాగస్వామ్యంతో తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.అనంతరం స్వల్ప వ్యవధిలో ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది.షాన్ మార్ష్(45),హెడ్(58)రాణించారు.భారత బౌలర్లలో ఇషాంత్-2,విహారి-2 వికెట్లు తీయగా బుమ్రా,ఉమేష్ చెరో వికెట్ పడగొట్టారు.

error: