రాజయ్య తెరాస లో ముఖ్య నాయకుడు-కడియం

స్టేషన్ ఘనపూర్ లో జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.రాజయ్య కొన్నిసార్లు తనతో తప్పుగా ప్రవర్తించినా,తాను మాత్రం ఆలా ఉండలేదన్నారు.రాజయ్య తెరాస లో ముఖ్య నాయకుడన్నఆయన,తన తమ్ముడిగా పేర్కొన్నారు.ఘనపూర్ లో రాజయ్యను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

error: