రెండేళ్లలో రైలు కూత మోగనుంది

సిద్దిపేట 24వ వార్డ్ ఎన్జీవోస్ కాలనీ, సంతోష్ నగర్ వార్డు ప్రజల ఆత్మీయ సమ్మేళనం

– మీరూ చూపించే అభిమానమే.. ఈ అభివృద్ధి
– సిద్దిపేట అభివృద్ధి లో అధ్యయన కేంద్రం.
– మన అభివృద్ధి ని చూసి ఇతర నియోజకవర్గాలు నేర్చుకుంటున్నారు.
– అన్నింటిలో పట్టణాన్ని ఆదర్శంగా నిలుపుకున్నము.
– ఒక కుటుంబ సభ్యునిగా ఉంటున్న కుటుంబం లో వ్యక్తి గా మీ అవసరాలు తీరుస్తున్న, భాగస్వామ్యం అవుతున్న..
– జిల్లాచేసుకున్నాం ఏడాది, రెండేళ్ళలో రైలు కూత మొగనుంది.
– వచ్చే సంవత్సరం లో గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతోంది.
– సీఎం కేసీఆర్ అకుంటిత దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతున్నాయి.
– కాళేశ్వరం ప్రాజెక్టు కు సిడబ్ల్యుసి నే అభినందించారు…ఇలాంటి ప్రాజెక్టు మా అనుభవం లో చూడలేదు అని అన్నారు.
– సిద్దిపేట కు రెండు జాతీయ రహదారులు రాబోతున్నాయి.
– విద్యా.. వైద్యం లో సిద్దిపేట ను అగ్రగామిగా నిలిపినం.
– సిద్దిపేట ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకున్నాము, పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయ్.
– సిద్దిపేట అభివృద్ధి జరిగింది అంటే ఇక్కడి ప్రజల సహకారం, ఆశీస్సులు.
– అభివృద్ధి లో మీ భాగస్వామ్యం మరువలేనిది.
– అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి.

error: