రైతు బంధు పథకం చెక్కుల పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘము

అసెంబ్లీ ఎన్నికల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచుస్తున్న తెరాస నేతలకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది.కొన్ని షరతులతో రైతు బంధు పథకం చెక్కులను పంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది.ఈ పథకంలో కొత్తగా ఎవరిని చేర్చకూడదని గతంలో ఉన్న రైతన్నలకు ఈ చెక్కులను పంపిణి చెయ్యాలని పథకంలో కొత్తగా ఎవరిని చేర్చకూడదని స్పష్టం చేసింది.I

error: