హైదరాబాద్ ను స్వైన్ ఫ్లూ రక్కసి భయాందోళనకు గురిచేస్తుంది.ఇప్పటికే నలుగురు వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతుండగా,తాజాగా మరో ముగ్గురికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది.వారి రక్త నమూనాలను పరీక్షా నిమిత్తము లాబొరేటరీకి పంపినట్లు సమాచారం.వాతావరణం లో మార్పుల వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.