దేశంలో వాట్సాప్ యూజర్లందరికీ హైఅలర్ట్ ప్రకటించింది రక్షణ శాఖ. సమాచారం ఏదైనా వాట్సాప్ ద్వారా నిమిషాల్లో చేరవేసే ఈ రోజుల్లో. కొంత మంది హ్యాకర్లు వాట్సాప్ లో వైరస్ స్ప్రైడ్ చేస్తున్నారని సమాచారం. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీల పేరుతో ఇవి తిరుగుతున్నాయని జాతీయ దర్యాప్తు అకాడమీ (NIA), జాతీయ డిఫెన్స్ అకాడమీ (NDA) పేరుతో ఈ మెసేజ్ లు ఫార్వర్డ్ అవుతున్నాయని ఇలాంటి పేరుతో వచ్చిన మెసేజ్ లను చూడడం లేదా ఫార్వర్డ్ చేయొద్దని ప్రకటించింది.