శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి

కులమత బేధాలు లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్ లు కోరారు శుక్రవారం తుంగతూర్తి మండల కేంద్రంతో పాటు వెంపటి తూర్పు గూడెం గ్రామాలలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల వద్ద వారు ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కథతోనే శాంతి కొనసాగుతుందని మతాలను సాంప్రదాయాలను అన్నారు ఉత్సవాల నిర్వాహకులు యాత్ర సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు హరిజన కాలనీ లో అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శోభన్ బాబు ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్ తాటికొండ సీతయ్య మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి సైదులు పార్టీ సీనియర్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ గుడిపూడి వెంకటేశ్వరరావు గుడిపూడి సుధాకర్ రావు గుణ గంటి సంతోష్. బీర పూల నారాయణ పోయిన బిక్షం శ్రీనివాస్ వెంకన్న శ్రీకాంత్ పెండం గణేష్ బజాజ్ గిరి తదితరులు పాల్గొన్నారు.

error: