షబ్బీర్ అలీ ఫై తెరాస నాయకుడు గంప గోవర్ధన్ ఫైర్

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫై తెరాస నాయకుడు గంప గోవర్ధన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.అతను రాజకీయ నేత కాదు,రాజకీయ బ్రోకర్ అని విమర్శించాడు.కామారెడ్డి, యెల్లారెడ్డి నియోజక వర్గాలలో తనపై 7 సార్లు పోటీ చేసి 5సార్లు ఓడిపోయాడని గుర్తుచేశాడు.వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో షబ్బీర్ చెప్పాలన్నా గంప,తన ఆస్తుల వివరాలను కామారెడ్డిలో బుధవారం వెల్లడించారు.

error: