ధర్మపురి శ్రీనివాస్ అక్టోబర్ 11 తర్వాత తన ఎంపీ పదవికి,తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.హైదరాబాద్ లో మున్నూరు కాపు సంఘం నేతలతో సమావేశమై ఆయన తెరాస లో తాను,తన అనుచరులు ఇమడలేకపోతున్నారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నాని ,అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని డీఎస్ తెలిపారు.