హరీష్ కు మద్దతుగా రాజస్తానీలు

బహుత్ ఖుషిహే…!!
సిద్దిపేటలో రాజస్తానీలు ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ…
– అభివృద్ధి లో మీ సహకారం, ఎన్నికల్లో మీ అభిమానం మరువలేనిది…
– రాజస్థాన్ అక్కా చెల్లెలను నేను ఎప్పుడూ సిద్దిపేటలో బయట చూడలేదు. కానీ నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
– కేసీఆర్ దయ వల్ల ఇండస్ట్రీలు ఏర్పాడటానికి అవసరమైన రైలు, నీళ్ళు, కరెంటు, జాతీయ రహదారులు అన్ని సమకూరుస్తున్నాం. ఇవన్నీ ఉంటే ఇండస్ట్రీలు వాటంతట అవే వస్తాయి.
– వచ్చే ఐదు సంవత్సరాలలో వీలైనన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తా అన్నారు ..
– మీరందరూ నాకు మద్దతుగా ఆశీర్వాదం ఇవ్వడం చాలా సంతోషం గా ఉంది.
– రాబోయే రోజుల్లో సిద్దిపేటను మరింత అభివృద్ధి చేస్తా.
– అన్ని విషయాలలో నా సంపూర్ణ సహకారం రాజస్థాన్ వాసులకు ఉంటుంది

error: