హైదరాబాద్ లో సత్తా చాటుతాం-విండీస్ కెప్టెన్

భారత్  తో తొలి టెస్ట్ లో తాము సరైన భాగస్వామ్యులుగా నమోదు చేయక పోవడంతోనే ఘోర ఓటమి పాలైనట్లు వెస్టిండీస్ తాత్కాలిక కెప్టెన్ బ్రాత్ వైట్ అన్నారు.తమకు మంచి ఆరంభం లభించక పోయినా,టెస్టుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో టీమిండియా ను చూసి నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.రెండో టెస్ట్ లో తప్పక కోహ్లీ కి మంచి పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేసాడు.

error: