11 సీట్లలో TJS పోటీ

మహాకూటమి పొత్తులో భాగంగా 11 సీట్లలో తెలంగాణ జనసమితి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది.కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ మెలిక పెట్టడంతో టీజెస్ కుదరదని స్పష్టం చేసింది.కాంగ్రెస్ ప్రతిపాదిత సీట్లలో SC ,ST ,BC లకు కేటాయించే సీట్లపై టీజెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.నల్గొండ,మహబూబ్ నగర్,ఖమ్మం,రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసీటు కేటాయించకపోవడం పైన జన సమితి అభ్యన్తరం వ్యక్తం చేసింది.

error: